కల్వ సుజాతకు అభినందనల వెల్లువ..!

కల్వ సుజాతకు అభినందనల వెల్లువ..! – శుభాకాంక్షలు తెలిపిన చైర్ పర్సన్, మాజీ చైర్ పర్సన్ – పాల్గొన్న తాండూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాతకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. శుక్రవారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య కార్పోరేషన్ కార్యాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ … Continue reading కల్వ సుజాతకు అభినందనల వెల్లువ..!