మామూలోల్లు కాదు.. ఈ మహారాష్ట్ర దొంగలు..!

మామూలోల్లు కాదు.. ఈ మహారాష్ట్ర దొంగలు..! – దొంగ బండిలో వచ్చి చోరీకి రిక్కీ – చివరికి బోరు మోటార్ల ఆపహరణ – చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు – వివరాలు వెల్లడించిన కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మహారాష్ట్ర నుంచి ఓ దొంగ బండిలో వచ్చిన దొంగలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చోరీకి ప్లాన్ చేశారు. ఓ మెకానిక్ షాపులో బోరు మోటార్లను ఎత్తికెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు … Continue reading మామూలోల్లు కాదు.. ఈ మహారాష్ట్ర దొంగలు..!