కారులో క్లోరల్ హైడ్రేట్ రవాణా..!
కారులో క్లోరల్ హైడ్రేట్ రవాణా..! – తనిఖీల్లో 20కేజీల మత్తు ప్యాకెట్ల స్వాదీనం – గుట్టును రట్టు చేసిన టాస్క్ ఫోర్స్, పోలీసులు – కల్తీకల్లు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు – హెచ్చరించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వికారాబాద్, దర్శిని ప్రతినిధి : కల్తీ కల్లు తయారుకు ఉపయోగించే క్లోరల్ హైడ్రేట్(సీహెచ్) రవాణా చేస్తున్న నిందితున్ని టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ఆదేశాల … Continue reading కారులో క్లోరల్ హైడ్రేట్ రవాణా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed