గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో..!

గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో..! – కోటబాస్పల్లిలో 14వ వర్ధంతి – తండ్రికి నివాళులు అర్పించిన నర్సింహారెడ్డి(బాబు) – వర్ధంతికి తరలివచ్చిన నాయకులు, అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల మాజీ ఎంపీపీ స్వర్గీయ గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో మండలంలోని కోటబాస్పల్లి గ్రామం గడిపింది. మంగళవారం కోటబాస్పల్లిలో గొట్టిగ మహిపాల్ రెడ్డి 14వ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన తనయుడు, రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోదరుడు, తాండూరు … Continue reading గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో..!