తాండూరు అభివృద్ధికి నిధులు కేటాయించాలి

తాండూరు అభివృద్ధికి నిధులు కేటాయించాలి – దిశ కమిటి సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించేలా చూడాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటి(దిశ) సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణలు పాల్గొనగా చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో … Continue reading తాండూరు అభివృద్ధికి నిధులు కేటాయించాలి