నరేందర్ రెడ్డి అరెస్టు దుర్మార్గం..!
నరేందర్ రెడ్డి అరెస్టు దుర్మార్గం..! – అల్లుడు కోసమే సీఎం రేవంత్ అరాటం – ప్రజా ఉద్యమాలను అరెస్టులతో ఆపలేరు – మాజీ ఎమ్మెల్యేను భేషరతుగా విడుదల చేయాలి – జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల … Continue reading నరేందర్ రెడ్డి అరెస్టు దుర్మార్గం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed