అయ్యో.. సీతారామా..!

అయ్యో.. సీతారామా..! – జుంటుపల్లిలో హుండీ చోరీ – నగదును దోచుకెళ్లిన దుండగులు – సీసీ పుటేజీని తీసుకెళ్లి పోలీసుల విచారణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం జుంటుపల్లి సీతారామా స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. బుధవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ సంఘటన కలవరానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే… మంగళవారం రాత్రి 20 నుంచి 3 మంది వరకు ఉన్న ఓ కుటుంబం దేవాలయంలో రాత్రి బస … Continue reading అయ్యో.. సీతారామా..!