చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – గౌతమిలోఖోఖో స్టేట్ మీట్ టోర్నమెంట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం గౌతమి మాడల్ స్కూల్లో అండర్-17 ఖోటో స్టేట్ మీట్ టోర్నమెంట్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. టోర్నమెంట్ కు … Continue reading చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి