శభాష్ నవీన్ కుమార్..!

శభాష్ నవీన్ కుమార్..! – గ్రూపు-4 మొదటి ప్రయత్నంలోనే జాబ్ – జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం తాండూరు, దర్శిని ప్రతినిధి: నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు గ్రూప్-4 మొదటి ప్రయత్నంలోనే జాబ్ కొట్టేశాడు. జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించి అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని ఎన్కెపల్లి గ్రామానికి చెందిన మాణిక్ రెడ్డి, విజయలక్ష్మీల కుమారుడు నవీన్ కుమార్ ఇటీవల గ్రూపు-4 రాశాడు. ఈ ఫలితాల్లో … Continue reading శభాష్ నవీన్ కుమార్..!