గోశాలలో కార్తీక దీపోత్సవం

గోశాలలో కార్తీక దీపోత్సవం – ఏర్పాట్లు చేసిన గోశాల సేవా సమితి – భారీ సంఖ్యలో్ తరలిరావాలని పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సీతారాంపేట్‌లోని గోశాల కార్తీక దీపోత్సవంకు ముస్తాబవుతోంది.రేపు ఆదివారం గోశాలలో గోపూజతో పాటు కార్తీక దీపోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5-01గంటలకు గోపూజ, కార్తీక దీపోత్సవంకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గోభక్తులు, గోసేవకులు, హిందూబందువులందరు పెద్ద సంఖ్యలో … Continue reading గోశాలలో కార్తీక దీపోత్సవం