అంబులెన్స్‌కు దారివ్వకుంటే అంతే సంగతులు..!
అంబులెన్స్‌కు దారివ్వకుంటే అంతే సంగతులు..! – కారు డ్రైవర్‌కు భారీ పనిష్మెంట్ – వైరల్‌గా మారిన కేరళ పోలీసుల నిర్ణయం దర్శిని డెస్క్ : రోడ్డు మీద అంబులెన్స్ వస్తుందంటే సామాన్య జనం మాత్రమే కాదు.. సెలబ్రిటీలు.. ప్రొటోకాల్ ఉన్న పొలిటిషన్స్ సైతం..తమ వాహనాలను సైడ్‌కి తీస్తుంటారు. అయితే కేరళలో కారులో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏం జరుగుతుంతో చూపించారు కేరళ పోలీసులు. అంబులెన్స్‌ను అడ్డుకున్న ఓ కారు యజమానికి కేరళ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా … Continue reading అంబులెన్స్‌కు దారివ్వకుంటే అంతే సంగతులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed