గ్రూప్-3కి మళ్లీ సగం మంది గైర్హాజరు

గ్రూప్-3కి మళ్లీ సగం మంది గైర్హాజరు – రెండో రోజు 43.82శాతం నమోదు – పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో రెండో రోజు సోమవారం జరిగిన గ్రూప్-3 పరీక్షకు మళ్లీ సగం మంది అభ్యర్థులు గైర్హాజరు అయ్యారు. గ్రూప్-3 పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం రెండు విభాగాలుగా పరీక్ష జరగగా సోమవారం మూడో వి భాగంకు సంబంధించి పరీక్ష జరిగింది. … Continue reading గ్రూప్-3కి మళ్లీ సగం మంది గైర్హాజరు