కుటుంబ సర్వేతో అందరికి లబ్ది..!

కుటుంబ సర్వేతో అందరికి లబ్ది..! – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పట్టణంలో సర్వేలో తన వివరాల నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలందరికి లబ్ది చేకూర్చేందుకే ప్రభుత్వం కుటుంబ సర్వేను చేపట్టిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం శాంతినగర్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ అధికారులకు సర్వే వివరాలను తెలియజేశారు. సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు, ఆస్తులు, ఇతర వివరాలు నమోదుచేయించుకున్నారు. … Continue reading కుటుంబ సర్వేతో అందరికి లబ్ది..!