ఈశ్వారాలయ అభివృద్ధికి తోడ్పాటు

ఈశ్వారాలయ అభివృద్ధికి తోడ్పాటు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఆలయం ముందు సీసీ రోడ్డు పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని చెరువెంటి ఈశ్వర దేవాలయం అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుదంని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారి నుండి ఈశ్వరుని ఆలయం వరకు నూతనంగా నిర్మించే సీసీ … Continue reading ఈశ్వారాలయ అభివృద్ధికి తోడ్పాటు