వాకింగ్ చేస్తుంటే అరెస్టు చేస్తారా..!

వాకింగ్ చేస్తుంటే అరెస్టు చేస్తారా..! – నరేందర్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు సీరీయస్ – రిజర్వులో.. క్వాష్‌ పీటీషన్‌ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు విధానంపై తెలంగాణ హైకోర్టు సీరీయస్ అయ్యింది. కేబీఆర్‌ పార్కు వద్ద వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేయడాన్ని తప్పు పడుతూ అలా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. నరేందర్‌రెడ్డి పరారీలో ఉన్నారా … Continue reading వాకింగ్ చేస్తుంటే అరెస్టు చేస్తారా..!