నాగారం నర్సింలుకు నివాళులు..!

నాగారం నర్సింలుకు నివాళులు..! – పరామర్శించిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి – అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు, అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ సీనీయర్ నేత, తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలుకు ఘన నివాళులు అర్పించారు. నాగారం నర్సింలు గుండెపోటుతో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పట్టణంలోని నివాసానికి చేరుకుని … Continue reading నాగారం నర్సింలుకు నివాళులు..!