సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థుల సత్తా

సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థుల సత్తా – జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక – అభినందించిన జల్లా విద్యాధికారి రేణుకాదేవి – విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతుల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టులో తాండూరు విద్యార్థులు సత్తా చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తాండూరు పట్టణంలోని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంతో పాటు ప్రవేటు స్కూళ్లకు చెందిన విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ జీజేసీ పాఠశాలకు చెందిన … Continue reading సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థుల సత్తా