అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..!

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..! – తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి – మున్సిపల్‌లో సీసీ డ్రైన్‌ పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు అవసరమైన అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తాండూరు మార్కెట్‌ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం 11వ వార్డులోని ఆదర్శనగర్‌లో డీఎంఎఫ్టీ ద్వారా రూ. 5లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్‌ పనులను బాల్‌రెడ్డి మున్సిపల్‌ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, సోమశేఖర్లతో కలిసి ప్రారంభించారు. … Continue reading అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..!