తాండూరులో కాలుష్య పరీక్షలు..!

తాండూరులో కాలుష్య పరీక్షలు..! – ఆర్డీఎస్ యంత్రాలతో పోల్యూషన్ చెకప్ – పర్యవేక్షించిన పీసీబీ శాస్త్రవేత్త జీమోతా వాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కాలుష్య పరీక్షలు జరిపారు. తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఈ పరీక్షలను చేపట్టారు. పీసీబీ పర్యావరణ శాస్త్రవేత్త జీమోతా వాహన ఆధ్వర్యంలో బృందం సభ్యులు గాలి కాలుష్యాన్ని నిర్ధారించే ఆర్డీఎస్(రెస్పీరేబుల్ డస్ట్ శ్యాంపేర్) యంత్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని పోలీస్టేషన్ మీద ఓ … Continue reading తాండూరులో కాలుష్య పరీక్షలు..!