పేదల విద్యకు పెద్దపీట..!

పేదల విద్యకు పెద్దపీట..! – ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చారిత్రాత్మకం – తాండూరులో కాంగ్రెస్ పార్టీ నేతల హర్షం – సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల విద్యార్థుల చదువుకు కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేస్తుందని తాండూరు నేతలు అన్నారు. తాండూరు నియోజకవర్గంకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం పట్ల ఆదివారం తాండూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హర్షాతిరేకాలు వ్యక్తం చె శారు. పట్టణంలోని … Continue reading పేదల విద్యకు పెద్దపీట..!