నాగారం నర్సింలు మరణం బీజేపీకి తీరని లోటు

నాగారం నర్సింలు మరణం బీజేపీకి తీరని లోటు – ఆయన స్పూర్తి, ఆశయాలను కొనసాగించాలి – పార్టీ కార్యాలయంలో నేతల నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ పార్టీ ఉమ్మడి జిల్లా సీనీయర్ నాయకులు, తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలు మరణం పార్టీకి తీరని లోటు అని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నాగారం నర్సింలుకు శ్రద్ధాంజలి ఘటించారు. … Continue reading నాగారం నర్సింలు మరణం బీజేపీకి తీరని లోటు