రేపు మిషన్‌ భగీరథ బంద్‌

రేపు మిషన్‌ భగీరథ బంద్‌ – నిలిచిపోనున్న తాగునీటి సరఫరా – ఎందుకోసమో ప్రకటించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రేపు ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిపోతుంది. ఈ విషయాన్ని ఆ శాఖ డీఈ విజయ్ కుమార్ ప్రకటించారు. నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల మండలంలోని గ్రామాలకు సోమవారం నీటి సరఫరా జరగదని చెప్పారు. నీటి సరఫరా జరిగే పైపులైన్‌లకు పలు ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపడుతున్న కారణంగా రేపు మిషన్‌ భగీరథ … Continue reading రేపు మిషన్‌ భగీరథ బంద్‌