పట్నం సునీతమ్మకు జేజేలు..!

పట్నం సునీతమ్మకు జేజేలు..! – తాండూరులో ఘనంగా సునీతమ్మ జన్మదినం – రోగులకు అల్పహారం పంపిణీ చేసిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డికి తాండూరు నేతలు జేజేలు పలికారు. సోమవారం సునీతా మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. యువనాయకులు బిర్కడ్ రఘు ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు అల్పహారం పంపీణి చేశారు. అదేవిధంగా … Continue reading పట్నం సునీతమ్మకు జేజేలు..!