జిల్లాలోని స్కూళ్లకు స్వచ్ఛ నిధులు..!
జిల్లాలోని స్కూళ్లకు స్వచ్ఛ నిధులు..! – అమ్మ ఆదర్శ కమిటీల ఖాతాలో జమ – వెల్లడించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ పాఠశాలలకు స్వచ్ఛ నిధులు మంజూరు చేసింది. సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 1007 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాలలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ … Continue reading జిల్లాలోని స్కూళ్లకు స్వచ్ఛ నిధులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed