మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే

మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే – బీసీ నేత రాజ్ కుమార్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ – వర్ధంతిలో నివాళులు అర్పించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కుల నిర్మూలన కోసం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే ఎప్పటికి చిరస్మరణీయుడుగా నిలుస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్,మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్‌ గౌడ్‌లు అన్నారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూల వర్ధంతిని నిర్వహించారు. రాజ్ … Continue reading మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే