సారుతో.. బేజారు..!

సారుతో.. బేజారు..! – డీఆర్‌ ముందు తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌పై అక్కసు – డాక్యుమెంట్ రైటర్ల, యజమానుల ఫిర్యాదులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ రిజిస్ట్రార్‌ వ్యవహారంతో బేజారు అవుతున్నామని రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్(డీఆర్) సంతోష్ ముందు డాక్యుమెంట్ రైటర్లు, వ్యాపారులు, క్రయ, విక్రయదారులు మొరపెట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా సబ్ రిజిస్ట్రార్ పై పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గురువారం రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ సంతోష్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ విషయం తెలుసుకున్న డాక్యుమెంట్ … Continue reading సారుతో.. బేజారు..!