కేసీఆర్ త్యాగ ఫలం తెలంగాణ

కేసీఆర్ త్యాగ ఫలం తెలంగాణ – ఉద్యమ స్పూర్తి అజరామరం – మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – దీక్షా దివాస్‌కు తరలివెళ్లిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ కోసం చావు త్యాగానికి సిద్ధపడిన మాజీ సీఎం కేసీఆర్ వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షా దివాస్ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి … Continue reading కేసీఆర్ త్యాగ ఫలం తెలంగాణ