ప్రతిష్ట పెంచేలా పనిచేయండి..!

ప్రతిష్ట పెంచేలా పనిచేయండి..! – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యే సోదరులను కలిసిన భద్రేశ్వర దేవాలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : భద్రేశ్వర దేవాలయ ప్రతిష్టను పెంచడంతో పాటు దేవాలయ అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయ నూతన కమిటి సభ్యులకు సూచించారు. శుక్రవారం తాండూరు బావిగి భద్రేశ్వర దేవాలయ పునరుద్ధరణ కమిటి నూతన సభ్యులు పటేల్ కిరణ్ కుమార్(చైర్మన్), తదితరులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో … Continue reading ప్రతిష్ట పెంచేలా పనిచేయండి..!