పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి

పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి – తాండూరు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ – 11వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం 11వ వార్డులో వినాయక దేవాలయం వద్ద సీసీ రోడ్డు పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం చైర్ పర్సన్ … Continue reading పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి