నేరాలు, ప్రమాదాల నియంత్రణపై దృష్టి

నేరాలు, ప్రమాదాల నియంత్రణపై దృష్టి – త్వరలో ట్రాఫిక్ పోలీస్టేషన్‌కు టెండర్లు – సిగ్నళ్ల పునురుద్దరణకు చర్యలు – వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: నేరాలతో పాటు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. శనివారం సాధారణ తనిఖీలలో భాగంగా తాండూరు పట్టణ పోలీస్టేషన్ ను తనిఖీ చేశారు. ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డితో కలిసి స్టేషన్ … Continue reading నేరాలు, ప్రమాదాల నియంత్రణపై దృష్టి