అప్రమత్తతతో ఎయిడ్స్ నివారణ

అప్రమత్తతతో ఎయిడ్స్ నివారణ – డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ రవీంద్ర యాదవ్ – తాండూరులో ఎయిడ్స్ దినోత్సవం, అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : అవగాహన, అప్రమత్తతతో ఎయిడ్స్ నివారణ సాధ్యపడుతుందని వికారబాద్ డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ రవీంద్ర యాదవ్ అన్నారు. ఆదివారం డిసెంబర్ 1 ఎయిడ్స్ దినత్సవాన్ని పురస్కరించుకుని టేక్ రైట్ పాత్ అనే నినాదంతో ఎయిడ్స్ నివారణ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎయిడ్స్ నియంత్రణపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా … Continue reading అప్రమత్తతతో ఎయిడ్స్ నివారణ