సునీతకు రూరల్ ఎంటర్‌ప్రీనీయర్ ఆవార్డు

సునీతకు రూరల్ ఎంటర్‌ప్రీనీయర్ ఆవార్డు – మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన అమ్మ ఆదరణ సోసైటీ అధ్యక్షురాలు సంగినేని సునీతకు రూరల్ ఎంటర్ప్రైనీయర్ ఆవార్డు దక్కింది. బ్యాక్ వర్డ్ క్లాసెస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీబీఐసీసీఐ) ఆధ్వర్యంలో ఈ అవార్డును అందజేశారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ టీహబ్ లో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా సునీత అవార్డును అందుకున్నారు. తెలంగాణ … Continue reading సునీతకు రూరల్ ఎంటర్‌ప్రీనీయర్ ఆవార్డు