మృత్యు లారీ..!

మృత్యు లారీ..! – అదుపుతప్పి కూరగాయ వ్యాపారులపైకి – భీభత్సంలో నలుగురి దుర్మరణం – రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కష్టజీవులపై ఓ లారీ మృత్యరూపంలో దూసుకెళ్లింది. అదుపు తప్పి భీభత్సం సృష్టిస్తూ నలుగురి దుర్మరణానికి కారణమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ -బీజాపుర్‌ రహదారి పక్కన … Continue reading మృత్యు లారీ..!