సాంకేతిక శిక్షణతో ఉపాధి..!

సాంకేతిక శిక్షణతో ఉపాధి..! – కంప్యూటర్ రంగంలో వృద్ధి చెందాలి – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: సాంకేతిక శిక్షణతో యువత ఉపాధి అవకాశాలు పొంది ఆ రంగంలో వృద్ధి చెందాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని డా.బీఆర్ అంబేద్కర్ కంప్యూటర్ సాక్షర్థ మిషన్ ఆర్గనేషన్ ద్వారా ఏఎస్ కంప్యూటర్స్ సాఫ్ట్ స్కిల్స్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ ఏర్పాటు … Continue reading సాంకేతిక శిక్షణతో ఉపాధి..!