మహిళల ఆర్థికాభివృద్దే సర్కారు ధ్యేయం

మహిళల ఆర్థికాభివృద్దే సర్కారు ధ్యేయం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – మహిళ శక్తి కింద బ్యూటీ పార్లర్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళలను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకరావడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఇందిర మహిళ శక్తి కార్యక్రమం ద్వారా తాండూరు పట్టణం లక్ష్మీ స్వయం సహాక సంఘానికి చెందిన మహిళ పి. జోష్ణకు రూ.3లక్షల … Continue reading మహిళల ఆర్థికాభివృద్దే సర్కారు ధ్యేయం