ఎమ్మెల్యే ఆదేశాలతో చిలుకవాగు సర్వే

ఎమ్మెల్యే ఆదేశాలతో చిలుకవాగు సర్వే – మురుగు శుభ్రతకు కూడా చర్యలు – కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డి ఫిర్యాదుతో కదలిక తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో చిలుకవాగు సర్వేకు అధికారులు కదిలివచ్చారు. మంగళవారం మున్సిపల్, తహసీల్దార్ అధికారులు ఆదర్శనగర్ లోని చిలుకవాగును సందర్శించారు. అంతకుముందు పట్టణంలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి చిలుక వాగు పూడికల వల్ల మురుగు సమస్య ఏర్పడుతుందని కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి … Continue reading ఎమ్మెల్యే ఆదేశాలతో చిలుకవాగు సర్వే