అందరు ఆరోగ్యాలపై శ్రద్ధ వహించాలి

అందరు ఆరోగ్యాలపై శ్రద్ధ వహించాలి – తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరం తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరూ ఆరోగ్యాలపై శ్రద్ద వహించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ప్రభుత్వ ఏడాది పాలన పూర్తిలో భాగంగా పట్టణంలోని మున్సిపల్ లో ప్రజా పాలన వి జయోత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, ఆర్పీలు, కార్మికులు, సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు … Continue reading అందరు ఆరోగ్యాలపై శ్రద్ధ వహించాలి