మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ – ఇందిరా మహిళ శక్తి కింద స్వయం ఉపాధి కేంద్రాల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా తాండూరు మున్సిపల్ పరిధిలో ఇందిరా మహిళ శక్తి పథకం కింద మహిళలకు ఆర్థిక ప్రోత్సహం అందించింది. ఈ నిధులతో … Continue reading మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం