కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఎంతో మేలు..!

కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఎంతో మేలు..! – చలికాలంలో కూడా ప్రయోజనాలు – రక్తపోటు, గుండె సమస్యలు అదుపు – ఇమ్యూనిటీ పెంచే పోషకాలు దర్శిని ప్రతినిధి : సాధారణంగా కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయని అందరికి తెలిసిందే. కాని శీతాకాలంలో తాగడం మంచిది కాదని ఉన్న అపోహలను నిపుణులు కొట్టిపారేస్తున్నారు. చలికాలంలో కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం, ఎంజైమ్‌లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి, శరీరాన్ని శుద్ధి … Continue reading కొబ్బరి నీళ్లు.. ఆరోగ్యానికి ఎంతో మేలు..!