అన్నదాన సత్రానికి అంకురార్పణ

అన్నదాన సత్రానికి అంకురార్పణ – ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – భావిగి భద్రేశ్వర దేవాలయంలో నిర్మాణ పనులు – ఆలయాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన సత్రంకు అంకురార్పణ జరిగింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సత్రం నిర్మాణ పనులు ప్రారంభించారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భద్రేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ నూతన పునరుద్దరణ కమిటి సభ్యులతో కలిసి స్వామి … Continue reading అన్నదాన సత్రానికి అంకురార్పణ