విద్యార్థులను ఇబ్బంది పాలు చేయొద్దు

విద్యార్థులను ఇబ్బంది పాలు చేయొద్దు – తాండూరు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నేతలు – గురుకుల బాటలో పాఠశాలల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులను ఇబ్బందులు పెట్టి ప్రమాదంలో పడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాండూరు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నేతలు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం తాండూరు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మహిళ కన్వినర్ శకుంతల దేశ్ పాండే, … Continue reading విద్యార్థులను ఇబ్బంది పాలు చేయొద్దు