దేశ రక్షణలో నేవీ కీలకం

దేశ రక్షణలో నేవీ కీలకం – తాండూరు న్యాయమూర్తి శివలీల – కేవీసీఎల్‌లో ఉత్సహాంగా నేవీ డే – ఆకట్టుకున్న నౌకా దళ విన్యాసాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ రక్షణలో నేవీ వ్యవస్థ ఎంతో కీలకమని తాండూరు సివిల్ జడ్జీ న్యాయమూర్తి శివలీల అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌(కేవీసీఎస్)లో నేవీ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి శివలీల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ ఆధ్వర్యంలో పలు … Continue reading దేశ రక్షణలో నేవీ కీలకం