పేదలకు గుడ్‌ న్యూస్..!

పేదలకు గుడ్‌ న్యూస్..! – ఇందిరమ్మ ఇండ్ల యాప్ వచ్చేసింది – ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సర్కారు నుంచి శుభవార్త అందింది. రాష్ట్రంలోని ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు ఇండ్లను మంజూరు చేసింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇందిరమ్మ … Continue reading పేదలకు గుడ్‌ న్యూస్..!