నోరు అదుపులో పెట్టుకోండి..!

నోరు అదుపులో పెట్టుకోండి..! – చైర్‌ పర్సన్‌ను విమర్శించే అర్హత లేదు – నిరాధార ఆరోపణలు మానుకుంటే మంచిది – కౌన్సిలర్ తీరును ఖండించిన బిర్కడ్ రఘు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌పై విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ 20వ వార్డు అధ్యక్షులు బిర్కడ్ రఘు ఓ ప్రకటనలో హెచ్చరించారు. 20వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్ పర్సన్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన … Continue reading నోరు అదుపులో పెట్టుకోండి..!