గాంధీనగర్‌లో సమస్యల తిష్ట..!

గాంధీనగర్‌లో సమస్యల తిష్ట..! – నీళ్లు రావు, మురుగు తీయరు – పట్టించుకోని వార్డు కౌన్సిలర్ – ఆవేధన వ్యక్తం చేసిన వార్డు ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్‌లో సమస్యలు తిష్టవేశాయని, వార్డు కౌన్సిలర్ పట్టించుకోవడం లేదని ప్రజలు గురువారం ఓ ప్రకటనలో ఆవేధన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీనగర్‌లో నీళ్లు సక్రమంగా రావడం లేదని తెలిపారు. మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదని అన్నారు. … Continue reading గాంధీనగర్‌లో సమస్యల తిష్ట..!