కలిపేస్తే… కార్పోరేషన్..! – తాండూరు మున్సిపల్ అప్‌గ్రేడ్‌పై ఫోకస్ – అర్హతలపై కసరత్తు చేస్తున్న అధికారులు – అదే జరిగితే వార్డులు పెరిగే చాన్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో తాండూరు మున్సిపల్‌ను విస్తరించి కార్పోరేషన్‌గా మార్చేందుకు ప్రత్యేక కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు అధికారులు మున్సిపల్ కార్పోరేషన్‌గా మార్చే అర్హతలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటగా ఏర్పడిన మున్సిపాల్టీ కార్పోరేషన్‌గా పురోగతి చెందే అవకాశాన్ని అందుకోబోతోంది. ప్రస్తుతం గ్రేడ్-2 మున్సిపాలిటీగా కొనసాగుతోంది. పట్టణంలో 71వేల … Continue reading కలిపేస్తే… కార్పోరేషన్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed