ఎంసీహెచ్‌లో ప్రోటోకాల్ రగడ..! – జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ పై ఆగ్రహం – అధికార కార్యక్రమంలో మర్యాద పాటించలేదని మండిపాటు – మనస్థాపంకు గురైన సూపరిండెంట్..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్) లో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకున్నట్లు తెలిసింది. అధికార కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్ పై మండిపడ్డారని సమాచారం. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఎంసీహెచ్ ఆసుపత్రిలో ఇందిరా … Continue reading ఎంసీహెచ్‌లో ప్రోటోకాల్ రగడ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed