పురుగుల మందు తాగి… సెల్‌ టవర్ ఎక్కి..!

పురుగుల మందు తాగి… సెల్‌ టవర్ ఎక్కి..! – చస్తానని వ్యక్తి హల్ చల్ – భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్యాయత్నం – నచ్చజెప్పీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : భార్య కాపురానికి రాకపోవడంతో పాటు పోలీస్టేషన్‌కు ఎక్కించిందని ఓ భర్త పురుగుల మందు సేవించడమే కాకుండా సెల్‌ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నంతో హల్ చల్ చేశాడు. పోలీసులు నచ్చజెప్పి కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం తాండూరు … Continue reading పురుగుల మందు తాగి… సెల్‌ టవర్ ఎక్కి..!