హమ్మయ్యా.. అదృశ్యమైన బాలిక దొరికింది..!

హమ్మయ్యా.. అదృశ్యమైన బాలిక దొరికింది..! – ఇన్ని రోజులు సస్పెన్స్‌కు తెర – ఊపిరి పీల్చుకున్న పోలీసులు – ఎలా.. ఎక్కడ దొరికిందంటే..? తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైన 9 ఏండ్ల బాలిక స్వాతీ ఆచూకీ లభించింది. దాదాపు 16 రోజుల తరువాత బాలిక ఆచూకీ తెలియడంతో హమ్మయ్యా అంటూ పోలీసులు, కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన బక్క లాలమ్మ మనుమరాలు స్వాతి(9) … Continue reading హమ్మయ్యా.. అదృశ్యమైన బాలిక దొరికింది..!