రోజుకో బెల్లం ముక్క..!

రోజుకో బెల్లం ముక్క..! – ఊపిరితిత్తులకు ఉండదు డోకా – గొంతు రక్షణకు కవచంలా నిలిచే సామర్థ్యం దర్శిని డెస్క్ : మీ ఊపిరితిత్తులు పదికాలాలపాటు పదిలంగా ఉండాలా? శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే రోజుకొక్క చిన్న బెల్లం ముక్క తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది తీసుకుంటే చలి నుంచి రక్షణ కలిపించడమేకాకుండా గొంతు రక్షణకు కవచంలా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో బెల్లంను మంచి ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, … Continue reading రోజుకో బెల్లం ముక్క..!